(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

శ్రీ మహాభారతం శాంతి పర్వం - shri mahabharatam shanti parvam


॥ శ్రీః ॥
12.237. అధ్యాయః 237
Mahabharata - Shanti Parva - Chapter Topics
భీష్మేణ యుధిష్ఠిరంప్రతి సద్గుణానాం జనవశీకరణకారణత్వే దృష్టాంతతయా ఉగ్రసేనాయ కృష్ణోదితనారదగుణానువాదః॥ 1॥
Mahabharata - Shanti Parva - Chapter Text

యుధిష్ఠిర ఉవాచ। 12-237-0x(6216)(74941)
ప్రియః సర్వస్య లోకస్య సర్వసత్వాభినందితః।
గుణైః తర్పైరుపేతశ్చ కోన్వస్తి భువి మానవః॥ 12-237-1(74942)
భీష్మ ఉవాచ। 12-237-2x(6217)
అత్ర తే వర్తయిష్యామి పృచ్ఛతో భరతర్షభ।
ఉగ్రసేనస్య సంవాదం నారదే కేశవస్య చ॥ 12-237-2(74943)
ఉగ్రసేన ఉవాచ। 12-237-3x(6218)
యస్య సంకల్పతే లోకో నారదస్య ప్రకీర్తనే।
మన్యే స గుణసంపన్నో బ్రూహి తన్మమ పృచ్ఛతః॥ 12-237-3(74944)
వాసుదేవ ఉవాచ। 12-237-4x(6219)
కుకురాధిప యాన్మన్యే శృణు తాన్మే వివక్షతః।
నారదస్య గుణాన్సాధూన్సంక్షేపేణ నరాధిప॥ 12-237-4(74945)
న చారిత్రనిమిత్తోఽస్యాహంకారో దేహపాతనః।
అభిన్నశ్రుతచారిత్రస్తస్మాత్సర్వత్ర పూజితః॥ 12-237-5(74946)
అరతిః క్రోధచాపల్యే భయం నైతాని నారదే॥
అదీర్ఘసూత్రః శూరశ్చ తస్మాత్సర్వత్ర పూజితః॥ 12-237-6(74947)
ఉపాస్యో నారదో బాఢం వాచి నాస్య వ్యతిక్రమః।
కామతో యది వా లోభాత్తస్మాత్సర్వత్ర పూజితః॥ 12-237-7(74948)
అధ్యాత్మవిధితత్త్వజ్ఞః క్షాంతః శక్తో జితేంద్రియః।
ఋజుశ్చ సత్యవాదీ చ తస్మాత్సర్వత్ర పూజితః॥ 12-237-8(74949)
తేజసా యశసా బుద్ధ్యా జ్ఞానేన వినయేన చ।
జన్మనా తపసా వృద్ధస్తస్మాత్సర్వత్ర పూజితః॥ 12-237-9(74950)
సుశీలః సుఖసంవేశః సుభోజః స్వాదరః శుచిః।
సువాక్యశ్చాప్యనీర్ష్యశ్చ తస్మాత్సర్వత్ర పూజితః॥ 12-237-10(74951)
కల్యాణం కురుతే బాఢం పాపమస్మిన్న విద్యతే।
న ప్రీయతే పరానర్థైస్తస్మాత్సర్వత్ర పూజితః॥ 12-237-11(74952)
వేదశ్రూతిభిరాఖ్యానైరర్థానభిజిగీషతి।
తితిక్షురనవజ్ఞశ్చ తస్మాత్సర్వత్ర పూజితః॥ 12-237-12(74953)
సమత్వాచ్చ ప్రియో నాస్తి నాప్రియశ్చ కథంచన।
మనోఽనుకూలవాదీ చ తస్మాత్సర్వత్ర పూజితః॥ 12-237-13(74954)
బహుశ్రుతశ్చిత్రకథః పండితోఽనలసోఽశఠః।
అదీనోఽక్రోధనోఽలుబ్ధస్తస్మాత్సర్వత్ర పూజితః॥ 12-237-14(74955)
నార్థే ధనే వా కామే వా భూతపూర్వోఽస్య విగ్రహః।
దోషాశ్చాస్య సముచ్ఛిన్నాస్తస్మాత్సర్వత్ర పూజితః॥ 12-237-15(74956)
దృఢభక్తిరనింద్యాత్మా శ్రుతవాననృశంసవాన్।
వీతసంమోహదోషశ్చ తస్మాత్సర్వత్ర పూజితః॥ 12-237-16(74957)
అసక్తః సర్వసంగేషు సక్తాత్మేవ చ లక్ష్యతే।
అదీర్ఘసంశయో వాగ్మీ తస్మాత్సర్వత్ర పూజితః॥ 12-237-17(74958)
సమాధిర్నాస్య కామార్థై నాత్మానం స్తౌతి కర్హిచిత్।
అనీర్షుర్మృదుసంవాదస్తస్మాత్సర్వత్ర పూజితః॥ 12-237-18(74959)
`నాహంకారే ముక్తిరస్య చారిత్రే బుద్ధిరాస్థితా।
వేదార్థవిద్విభాగేన యజ్ఞవిద్యోగవిత్కవిః।
భక్తిమాన్య సదా విద్వాంస్తస్మాత్సర్వత్ర పూజితః॥ 12-237-19(74960)
త్రిగుణం గుణభోక్తారం పంచయజ్ఞాత్మకం తథా।
యథావత్స విజానాతి తస్మాత్సర్వత్ర పూజితః॥ 12-237-20(74961)
కల్యాణం కురుతే బాఢం పాపమస్మిన్న విద్యతే।
న ప్రీయతే పరానర్థైస్తస్మాత్సర్వత్ర పూజ్యతే॥' 12-237-21(74962)
లోకస్య వివిధం చిత్తం ప్రేక్షతే చాప్యకుత్సయన్।
సంసర్గవిద్యాకుశలస్తస్మాత్సర్వత్ర పూజితః॥ 12-237-22(74963)
నాసూయత్యాగమం కంచిత్స్వనయేనోపజీవతి।
అబంధ్యకాలోఽవశ్యాత్మా తస్మాత్సర్వత్ర పూజితః॥ 12-237-23(74964)
కృతశ్రమః కృతప్రజ్ఞో న చ తృప్తః సమాధితః।
నిత్యయుక్తోఽప్రమత్తశ్చ తస్మాత్సర్వత్ర పూజితః॥ 12-237-24(74965)
నాపత్రపశ్చ యుక్తశ్చ నియుక్తః శ్రేయసే పరైః।
అభేత్తా పరగుహ్యానాం తస్మాత్సర్వత్ర పూజితః॥ 12-237-25(74966)
న హృష్యత్యర్థలాభేషు నాలాభే తు వ్యథత్యపి।
స్థిరబుద్ధిరసక్తాత్మా తస్మాత్సర్వత్ర పూజితః॥ 12-237-26(74967)
తం సర్వగుణసంపన్నం దక్షం శుచిమనామయం।
కాలజ్ఞం చ ప్రియజ్ఞం చ కః ప్రియం న కరిష్యతి॥ 12-237-27(74968)
`ఇత్యుక్తః సంప్రశస్యైనముగ్రసేనో గతో గృహాత్।
ఆస్తే కృష్ణస్తథైకాంతే పర్యంకే రత్నభూషితే॥ 12-237-28(74969)
కదాచిత్తత్ర భగవాన్ప్రవివేశ మహామునిః।
తమభ్యర్చ్య యథాన్యాయం తూష్ణీమాస్తే జనార్దనః॥ 12-237-29(74970)
తం ఖిన్నమివ సంలక్ష్య కేశవం వాక్యమబ్రవీత్।
కిమిదం కేశవ తవ వైమనస్యం జనార్దన।
అభూతపూర్వం గోవింద తన్మే వ్యాఖ్యాతుమర్హసి॥ 12-237-30(74971)
శ్రీవాసుదేవ ఉవాచ। 12-237-31x(6220)
నాసుహృత్పరమం మేఽద్య నాపదోఽర్హతి వేదితుం।
అపండితో వాపి సుహృత్పండితో వాఽప్యనాత్మవాన్॥ 12-237-31(74972)
స త్వం సుహృచ్చ విద్వాంశ్చ జితాత్మా శ్రోతుమర్హసి।
అప్యేతద్ధృది యద్దుఃఖం తద్భవాఞ్శ్రోతుమర్హతి॥ 12-237-32(74973)
దాస్యమైశ్వర్యవాదేన జ్ఞాతీనాం చ కరోంయహం।
ద్విషంతి సతతం క్రుద్ధా జ్ఞాతిసంబంధివాంధవాః॥ 12-237-33(74974)
దివ్యా అపి తథా భోగా దత్తాస్తేషాం మయా పృథక్।
తథాఽపి చ ద్విషంతో మాం వర్తంతే చ పరస్పరం॥ 12-237-34(74975)
నారద ఉవాచ। 12-237-35x(6221)
అనాయసేన శస్త్రేణ పరిమృజ్యానుమృజ్య చ।
జిహ్వాముద్ధర చైతేషాం న వక్ష్యంతి తతః పరం॥ 12-237-35(74976)
భగవానువాచ। 12-237-36x(6222)
అనాయసం కథం వింద్యాం శస్త్రం మునివరోత్తమ।
యేనషాముద్ధరే జిహ్వాం బ్రూహి తన్మే యథాతథం॥ 12-237-36(74977)
నారద ఉవాచ। 12-237-37x(6223)
గోహిరణ్యం చ వాసాంసి రత్నాద్యం యద్ధనం బహు।
ఆస్యే ప్రక్షిప చైతేషాం శస్త్రమేతదనాయసం॥ 12-237-37(74978)
సుహృత్సంబంధిమిత్రాణాం గురూణాం స్వజనస్య చ।
ఆఖ్యాతం శస్రమేతద్ధి తేన చ్ఛింధి పునః పునః॥ 12-237-38(74979)
తవైశ్వర్యప్రదానాని శ్లాధ్యమేషాం వచాంసి చ।
సమర్థం త్వామభిజ్ఞాయ ప్రవదంతి చ తే నరాః॥ 12-237-39(74980)
భీష్మ ఉవాచ। 12-237-40x(6224)
తతః ప్రహస్య భగవాన్సంపూజ్య చ మహామునిం।
తథాఽకరోన్మహాతేజా మునివాక్యేన చోదితః॥ 12-237-40(74981)
ఏవంప్రభావో బ్రహ్మర్షిర్నారదో మునిసత్తమః।
పృష్టవానసి యన్మాం త్వం తదుక్తం రాజసత్తమ॥ 12-237-41(74982)
సర్వధర్మహితే యుక్తాః సత్యధర్మపరాయణాః।
లోకప్రియత్వం గచ్ఛంతి జ్ఞానవిజ్ఞానకోవిదాః॥' ॥ 12-237-42(74983)

ఇతి శ్రీమన్మహాభారతే శాంతిపర్వణి మోక్షధర్మపర్వణి సప్తత్రింశదధికద్విశతతమోఽధ్యాయః॥ 237॥

Mahabharata - Shanti Parva - Chapter Footnotes

12-237-12 తితిక్షురనవద్యశ్చేతి ట. పాఠః॥ 12-237-31 అసుహృత్నాపురుషః॥


Amaranath Amar


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.